Saturday, July 18, 2009

నిజాలు

ఆవేదన చిత్తడికి
తుప్పుపట్టిన నిజాలెన్నో
ఆలోచనా వేడిమికి
కరగని ఖణిజాలెన్నో

2 comments:

BP said...

గతంలో 'Death seems to elude design
Just like life.' అన్న వాక్యంలో వున్న లోతు నాకు బాగా నచ్చింది. మళ్ళి ఇక్కడ "ఆవేదన చిత్తడికి, తుప్పుపట్టిన నిజాలెన్నో " అంత లోతుగానూవుంది.

"ఖనిజాలు" బదులుగా "ఖణిజాలు" అని కనిపిస్తొందీ కవితలో. అది transliteration లోపమా? లేక ఉద్దేశ్యపూర్వకమా?

Trinath Gaduparthi said...

@BP

నా కవితలలో లోతు చాలా తక్కువ అని అనుకుంటూ ఉంటాను. ఆప్పుడప్పుడూ కొన్ని కుదురుతాయి. మీ ప్రొత్సహానికి నా ధన్యవాదాలు. అది "ఖనిజాలు" అనే ఉండాలి, నా పైత్యం వల్ల అలా పడింది.