Thursday, August 13, 2009

పచ్చడి జ్ఞాపకం

తిరగని ఫ్యాను
విరిగిన కుర్చీ
చెదిరిన కల
అభిమానపు వల
గుక్కెడు బాధ
గుప్పెడు దు:ఖం
చెక్కిన శిల్పం
శోక దర్పం
చాలని జీతం
ఆగని జీవితం
కాగిన ముద్ద
నిండని గుండె
నీళ్ళ పులుసు
పచ్చడి జ్ఞాపకం

2 comments:

BP said...

ఇంటెర్నెట్ లో తెలుగు బ్లాగులు చదివాను కానీ, తెలుగు కవితలు చదవడం ఇదే మొదటి సారి.

శ్రీశ్రీ మహాప్రస్థానం చదివి చాలా ఏళ్ళు గడిచాయి. ఈ కవిత ఆయన వ్రాసిన కవితలని గుర్తుచేసింది.

Trinath Gaduparthi said...

@ప్రవీణ్
నేను చాలా తక్కువ తెలుగు కవితలు చదివాను. అందులో శ్రీ శ్రీ మరియు తిలక్ కవితలు నాకు స్ఫూర్తినిచ్చాయి