Saturday, September 13, 2008

గెలుపు

రంగు రంగుల జెండాలు
తెల్ల కాగితాల అజెండాలు
పేకముక్కల పై జరుగుతోంది
నవనూతన సమాజ నిర్మాణం
గెలుపు ఎవరిదైనా, ఓటమి అందరిది.

2 comments:

BP said...

గెలుపు ఎవరిదైనా, ఓటమి ఓటేసిన అందరిది. ఓటేయని వారందరిది కూడా!

Trinath Gaduparthi said...

@BP
ధర్మ సందేహమా లేక సంకటమా?