Sunday, June 8, 2008

వర్షం

వర్షంలో తడిచి
భారంగా తటస్థించిన చెట్లు;
అదే వర్షంలో
తేలికవుతున్న నా మనస్సు
ఆ నీటి చుక్కలన్నీ నా కన్నీళ్ళేనా?
ఆ భారమంతా నా గుండె బరువేనా?

4 comments:

BP said...

Modati adugule inta lotugaa vunte, praayam vacche sariki ee padaalu padyaalavutaayemo.

Aravind Bhimarasetty said...

nice !

BP said...

"ఆ భారమంతా నా గుండె బరువేనా?"

దేవులపల్లి వారి కవితల తీరులో వుంది ఇక్కడ మీరు పలికించిన భావం.

Trinath Gaduparthi said...

@BP

చూశారా మరి? ఇవి మొదటి అడుగులే అని మీరన్నారు. చివరికి నా నడక ఇంత నెమ్మదిగా సాగుతోంది.